మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?
రెవెన్యూ డిపార్ట్మెంట్  లో  భూ వివాదాలలో, ప్రజలకు భూ చట్టాల పై అవగాహనా లేకపోవడం ముఖ్య కారణం.

అందుకే మన వంతుగా మన భూ వివరాలు, సర్వ్ నెంబర్ తో సహా తెలుసు కోవడానికి మనకు ఒక వెబ్ సైటు వుంది. 

దానిలో  జిల్లా ,  మండలం, గ్రామం, సర్వ్ నెంబర్ ను ఎంట్రీ చేసి వివరాలు  ఎవరైనా తెలుసు కోవచ్చు .

Share This :

Related Postsentiment_satisfied Emoticon