ఆధ్యాత్మిక రహస్యంఓసారి రుక్మిణి కృష్టుని చేతిలోని వేణువును చూసి ఇలా అడిగింది"విడవకుండా కృష్టుడు ఎప్పుడూ నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడుకదా!పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేసావు?  ఆరహస్యం నాకు దయచేసి చెప్పు"
అందుకు వేణువునవ్వి ఇలా అన్నది"నాలోపల డొల్లతప్ప ఏంలేదు ఆ ఏమీలేకపోవడమే నన్ను ఆ ఆనందకిషోరునికి దగ్గరచేసింది.
కాబట్టి ఎవరైతే ప్రాపంచిక విషయాలని  మనసులోంచి పూర్తిగ తొలగించుకొని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆమాధవునితో సదా ఉండగలుగుతారు.ఎవరైనా  సరే ఈఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుకోగలిగితే చాలు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon