ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే.


ఓం.. ఓం... ఓం....
  • ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు,వేదాలలో నిక్షిప్తమైన 
  • ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.
  • ప్రాచీన కాలంలో రుషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్య వంతులుగా ఉండటం వెనక ఓంకార నాదమే రహస్యం.
  • విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది.
  • నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలక గలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.
  • ఓంకారం పదిహేను నిముషాల పాటు ఉచ్ఛరించ గలిగితే రక్తపోటు తగ్గుతుంది.
  • రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
  • మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.
  • ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది.
  • జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది.
  • కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. 
  • థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది. 
  • ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే.




Share This :

Related Post



sentiment_satisfied Emoticon