కిడ్నీ సమస్యకు, ఇంతకన్నా తేలికైన పద్ధతి ఉందా ??


కావలసిన పదార్ధాలు:

1) చిన్న కొతిమీర కట్ట ఒకటి,
2) సగము నిమ్మ పండు,
3) చిటికెడు ఉప్పు,
4) ఒక గ్లాసునీరు (250 ml),

తయారీ విధానము:

కొతిమీరను మిక్సీలో బాగా మెత్తగా చేసుకొని,వడగట్టకుండా గ్లాసు నీటిలో వేసుకొని,సగము నిమ్మపండు రసాన్ని పిండి,చిటికెడు ఉప్పు కలుపుకొని ఉదయం "పరకడుపున" పదిరోజులు తాగితే కిడ్నీ సమస్య తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది.
Share This :

Related Postsentiment_satisfied Emoticon