ఆర్దిక బాధలు తొలిగిపోవాలంటే ఈ బొమ్మను మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంచండి ఇక మీకు అంతా శుభమే !!!!
వాస్తు ప్రకారం వినాయకుడి బొమ్మ మీ ఇంటి సింహద్వారంలో తగిలిస్తే ఆర్థిక బాధలు తొలిగిపోతాయి. దారిద్ర్యాన్ని కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే నీటితో నింపిన బౌల్‌లో రోజు వారీగా లేదా రెండు రోజులకు ఒకసారి తాజా పువ్వులు లేదా నిమ్మకాయను ఉంచి.. మీ అతిథులు, ఇతరుల కంట పడేట్లు హాలులో ఉంచితే దృష్టి దోషాలు తొలగిపోతాయి.
ఇంకా కొన్ని వాస్తు టిప్స్.....

  • కుక్క బొమ్మల్ని ఎంట్రన్స్‌ నేరుగా మీ వాకిలి చూసేలా తగిలిస్తే చెడు శక్తులు రాలేవు. చెడు దృష్టి మీ ఇంటిపై పడే అవకాశం లేదు. ఇంట్లో శాంతి నెలకొంటుంది.
  • అక్వేరియంను ఉత్తర / ఆగ్నేయ లేదా నైరుతి దిశల్లో హాలులో ఉంచితే మీ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అక్వేరియంకు ఉత్తర, ఆగ్నేయ, నైరుతి దిశలను ఎంచుకోవడం మంచిది.
  • అయితే మీ ఇంటి ఎంట్రెన్స్‌లో మహాలక్ష్మి బొమ్మను తగిలించడం మాత్రం చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంట ఉండే సౌభాగ్యాన్ని వెలివేసినట్లవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
  • ఇంకా ఎంట్రెన్స్‌లో అగరవత్తులు వెలిగించకూడదని చెబుతున్నారు. 
  • ఇలా చేస్తే చెడు శక్తులు కార్నర్లలోనే ఉండిపోతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.

Share This :

Related Postsentiment_satisfied Emoticon