ఎంజీబీఎస్(MGBS) బ‌స్ స్టేష‌న్‌లో ప్లాట్‌ఫామ్ నెంబ‌ర్లు మారాయి




Wed,July 19, 2017 :
ఎంజీబీఎస్‌లో  సుమారు 80 ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. మ‌న ఊరి బ‌స్సు ఎక్క‌డ ఆగుతుందో తెలిసేది ప్లాట్‌ఫామ్ నెంబ‌ర్‌తోటే. అయితే.. ఆ నంబ‌ర్లు ఇప్ప‌డు మ‌రాయి. బ‌స్‌స్టేష‌న్ ఆధునీక‌ర‌ణ‌లో భాగాంగా ఈ మార్పులు జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు. *ప్లాట్‌ఫామ్ నెంబ‌ర్ల కొత్త జాబితా* ను ఆర్‌టీసీ అధికారులు ఇవాళ విడుద‌ల చేశారు. 

*కొత్త ప్లాట్‌ఫామ్ నెంబ‌ర్ల జాబితా*:
*1, 2, 3, 4, 5 ప్లాట్‌ఫాంల‌పై-* గరుడ ప్లస్‌, వెన్నెల, అమారవతి, ఐరావత్‌ బస్సులు ఆగుతాయి.
*6 , 7 ప్లాట్‌ఫామ్‌ల‌పై-* బెంగళూరు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆగుతాయి.
*8వ ప్లాట్‌ఫాం పై-* బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు
*9వ ప్లాట్‌ఫాం పై-* అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు
*10 , 11-* ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు
*12 -* సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు
*13 -* కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్‌ బస్సులు
*14 -* నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు
*16, 17 -* గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు
*18 నుంచి 22* వరకు: యాదగిరిగుట్ట, వరంగల్‌
*23 -* శ్రీశైలం వెళ్లే బస్సులు
*24 , 25 -* అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు
*36 -* క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్‌కు వెళ్లే బస్సులు ఆగుతాయి
*27 నుంచి 31  వరకు -* మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ
*32 నుంచి 34  వరకు -* నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌
*35 నుంచి 36  వరకు -* విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
*37 నుంచి 38 వరకు -* విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
*39వ ప్లాట్‌ఫాం పై -* విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
*40వ ప్లాట్‌ఫాం  -* విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
*41, 42 ప్లాట్‌ఫామ్‌ ల‌పై -* గద్వాల్‌, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
*43 నుంచి 45  వరకు -* కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
*46 నుంచి 47 వరకు -* మెదక్‌, బాన్సువాడ, బోధన్‌ వెళ్లే బస్సులు
*48 నుంచి 52 వరకు-* జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కరాడ్‌, షోలాపూర్‌, పుణె, ముంబయి, (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ) బస్సులు
*53 నుంచి 55  వరకు -* సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్‌, మంచిర్యాల, అసీఫాబాద్‌ బస్సులు
*56 నుంచి 58 వరకు -* నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నాగ్‌పూర్‌, అమరావతి బస్సులు
*59 నుంచి 61  వరకు -* మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు
*62వ ప్లాట్‌ఫాం -* దేవరకొండ
*63 నుంచి 65  వరకు -* పరిగి, వికారాబాద్‌, తాండూరు బస్సులు
*66 నుంచి 75 వరకు  -* ఎలైటింగ్‌ పాయింట్లు
*76 నుంచి 79 వరకు -* సిటీ సర్వీస్‌ బస్సులు.
Share This :

Related Post



sentiment_satisfied Emoticon