తెలంగాణ అటవీశాఖలో ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

*తెలంగాణ అటవీశాఖలో ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు:*
1) ఫారెస్టు బీట్ ఆఫీసర్ (FBO)-1857 ఉద్యోగాలు:*
*అర్హత:*ఇంటర్మీడియట్
*వయస్సు:*18-31 yrs (age relaxation BC-3yrs,SC,ST-5yrs)
*జీతం:*16,400 నుంచి 49,870
*ఎత్తు:* 163 cm
*Online ప్రారంభం తేదీ:*21-08-2017
*చివరి తేది:*12-09-2017
*పరీక్షతేదీ:*29-10-2017(ఆన్ లైన్ లో)
*వాకింగ్ టెస్ట్:*
*పురుషులు:*25 km దూరంను 4 గంటలలో పూర్తి చేయాలి
*స్ర్తీలు:* 16 km దూరంను 4 గంటలలో పూర్తి చేయాలి
*Note:*
*చివరిగా Medical Testఉంటుంది*
*2) ఫారెస్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 90 ఉద్యోగాలు*
*అర్హత:*డిగ్రీ
*వయస్సు:*18-31 yrs (age relaxation BC-3yrs,SC,ST-5yrs)
*జీతం:*21,230 నుంచి 63,010
*ఎత్తు:*163 cm
*Online ప్రారంభం తేదీ:*21-08-2017
*చివరి తేది:*12-09-2017
*పరీక్షతేదీ:*22-10-2017(ఆన్ లైన్ లో)
*వాకింగ్ టెస్ట్:*
*పురుషులు:*25 km దూరంను 4 గంటలలో పూర్తి చేయాలి
*స్ర్తీలు:* 16 km దూరంను 4 గంటలలో పూర్తి చేయాలి
*Note:*
*చివరిగా Medical Test ఉంటుంది*

for more details 


Share This :

Related Postsentiment_satisfied Emoticon