పసుపు టీ / Turmeric tea


తయారుచేయు విధానం :
  1. నాలుగు కప్పులు నీళ్ళు తీసుకుని దానిలో ఒక 1/4 స్పూను పసుపు వేసి ఒక 1/4 గంట సన్నటి మంటపై మరిగించాలి.
  2. ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 స్పూను తేనె,ఒక నిమ్మకాయ రసం,చిటికెడు మిరియాల పొడి వేసి రోజు మొత్తంలో కొంచెం కొంచెం తాగాలి. 
  3. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జలుబు,కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం కలుగుతుంది.
  4. శరీరంలో ఎక్కడైనా వాపులు ఉన్నా తగ్గుతాయి. 
Share This :

Related Postsentiment_satisfied Emoticon