విపరీతంగా బాధపెట్టే ఆస్త్మా(ఆయాసం)... ఈ చిట్కాలతో కట్...


ఆయాసం ఉన్నవారు రెండు చిటికెల పసుపు, ఒక చిటికెడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది. వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగడం చాలా మంచిదట.
ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెడుతుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది.
ఆయాసం ఉన్నవారు గోధుమ, శాలిధాన్యం, పక్షి మాంసం, లేత ముల్లంగి, వెలగపండు, తేనె వెల్లుల్లి తీసుకోవడం మంచిది.
అలాగే మినుములు, చేప, సొరకాయ, దంపకూరలు, బచ్చలి కూర, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, చన్నీటి స్నానం, మంచులో లేదా చల్లటి గాలిలో తిరగడం మంచిది కాదు.
రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స
EGG , CHIKEN , MEAT AND FISH .
భారతీయుల వైద్య విధానము ఆయుర్వేధం.
విదేశీయుల వైద్య విధానము అల్లో పతి .
 అల్లో పతి వైద్య విధానము చదివిన వైద్యులందరూ ఆరోగ్యము కొరకు విటమిన్స్ , ప్రోటీన్స్ లభించే కోడి గుడ్లు , మాంసం మరియు చేపలను తినమని చెబుతారు . వారు , వారి పుస్తకాలలో చదివినదే చెబుతారు . యూరోపు దేశాలలో కోడి గుడ్లు , మాంసం , చేపలు , టమేటాలు , ఆలు ( Potato ) తప్ప వేరే ఏమియు లభించవు .
యూరోపు దేశాలు ఎక్కువగా చలి దేశాలు , సముద్రపు ఒడ్డున వున్న దేశాలు . ఎక్కువగా  పశు సంపద కలిగినవి . చలి దేశాలలో కోళ్ళు ఎక్కువగా వృద్ధి చెందును . సుముద్ర తీర దేశాలు కావడము వలన చేపలు మొదలగు నవి పుష్కలంగా లభిస్తాయి .
అందువలన యూరోపు దేశాల నుండి వచ్చిన అల్లో పతి  వైద్య విధానములో కోడి గుడ్లు , మాంసం మరియు చేపలను ఎక్కువగా తిన వలెనని చెబుతారు .
ఈ దేశాలలో ఇవి తప్ప వేరే  ఏమియు లేవు .
కావున వారికి మన దగ్గర వున్న పప్పుదినుసులు , మసాలా దినుసులు , స్వదేశి ఆవు పాలు , నెయ్యి మొదలగునవి లేవు. వాళ్ళకు తెలియదు , అవగాహన లేదు.
తెలుసు కొని , వాళ్ళ దేశస్తులకు వాడమని చెప్పిన యెడల , వారి కి లభించవు . కావున వారు పై వాటిని గురించి చెప్పరు .
మన అల్లోపతి వైద్యులు చదువ లేదు .
వైద్యులందరూ కోడి గుడ్లు , మాంసం , చేపలు మొదలగు వాటిని తినమని చెబుతారు .
 మన భారత దేశములో విటమిన్స్ , ప్రోటీన్స్ పుష్కలంగా లభించే పదార్ధాలు చాలా వున్నాయి .
మనము కోడి గుడ్లు , మాంసం , చేపలు తిన వలసిన అవసరము లేదు .
 కంది పప్పు , పెసర పప్పు , మసూర్ దాలు ( ఎర్ర కంది పప్ప) , వేరు శెనగలు మొదలగు పప్పు దినుసులో ( కోడి గుడ్డు లో కంటే ) ప్రోటీన్స్ పుష్కలంగా వున్నాయి .
 మన దేశంలో వున్న స్వదేశి ఆవు పాలు , పెరుగు , మజ్జిగ , వెన్న , నెయ్యిలలో విటమిన్స్ ( మాంసం , చేపలలో కంటే ) పుష్కలంగా వున్నాయు .
 అల్లోపతి వైద్య విధానమును , మన దేశ పరిస్థితుల అనుగుణముగా మార్పు చేయ లేదు . ఈ విధానములో చాలా మార్పులు చేయ వలసిన అవసరం ఎంతైన వుంది .
 ఆయుర్వేధ వైద్యులు ఎవరు కూడా కోడి గుడ్డు , మాంసం , చేపలు మొదలగు నవి తినమని చెప్పరు .
కోడి గుడ్డు , మాంసం , చేపలకు బదులుగా పప్పు దినుసులు , కాయగూరలు , స్వదేశి ఆవు పాలు , నెయ్యి మొదలగునవి తినవలెను .
Note..
  ప్రస్తుతం ఎంతో హానికరమైన కెమికల్స్ తో కోళ్ళను , కోడి గుడ్లను , చేపలను ఉత్పత్తి చేయు చున్నారు . ఇవి తిని చాలా మంది  అనారోగ్యాన్ని పొందు తున్నారు .   
Share This :

Related Postsentiment_satisfied Emoticon