రాగి జావ / Raagi java

                            

కావలసిన పదార్థాలు :
  1. రాగి పిండి 1/4 కప్పు 
  2. ఉప్పు - తగినంత
  3. నీరు - 1 కప్పు
  4. మజ్జిగ - తగినంత
  5.  నూనె,ఆవాలు,కరివేపాకు,కొత్తిమీర,పచ్చిమిరపకాయలు
తయారీ విధానం :
  1. రాగి పిండిలో నీరు వేసి కలుపుకోవాలి. 
  2. దీనిని పొయ్యి మీద పెట్టి రాగి జావలా అయ్యే వరకు వేడి చేయాలి. 
  3. తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి.
  4.  తర్వాత ఇంకో కడాయిలో నూనె కరివేపాకు ఆవాలు తాళింపు వేసుకోవాలి. 
  5. దాన్ని కూడా పొయ్యి మీద నుంచి దించి చల్లార్చిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, రాగి జావ వేసి కలుపుకోవాలి. 
Share This :

Related Postsentiment_satisfied Emoticon