శరీరాన్ని మైదా పిండి క్రమంగా... చంపే స్తుందని తెలుసా..?


*మనం బయట...తినే...*
*చపాతి,*
*దోశ,*
*పరోట,*
*రోటి,*
*తండూరీ...*
*ఇలా... అన్నింటి లోనూ...*
*ఎక్కువగా.. ఉండే పిండి పదార్థం...*
*ఏ దైనా ఉందంటే అది మైదానే...*
*మైదా వాడితే పదార్థాలు చూడడానికి ఆకర్షణీయం గానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి...*
*దీంతో ఇక అంతా ఆ హోటల్ లో పలానాది...*
*తింటే చాలా... బావుందని చెబు తుంటారు.*
*కాని మైదా పిండి వాడడం మూలాన వచ్చే నష్టాలు తెలిస్తే మళ్లీ జన్మలో వాటి జోలికి వెళ్లరు...*
*మైదాలో విష పూరిత రసాయనాలు…*
*మిల్లు లో బాగా పోలిష్ చేయ బడిన గోధుమ పిండి...*
*పసుపు రంగు లో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉప యోగించి తెల్లగా చేస్తారు...*
*బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించ బడినది...*
*మైదా లో Alloxan అనే విష పూరిత మైన రసాయనం ఉంటుంది...*
*అందువల్ల మైదా పిండి ముట్టు కోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.*
*గోదుమ పిండి తో పోల్చితే...*
*సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్ లో ఇష్టా రీతిన వాడేస్తున్నారు...*
*మైదా తింటే ఆరోగ్యం ఇలా... దెబ్బ తింటుంది…*
*మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి.*
*అది మైదాలో జీరో.*
*కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి.*
*ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి.*
*అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.*
*సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకు పోతుంది.*
*ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి.*
*దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి.*

*అవి ఇన్ఫక్షన్లను కలిగిస్తాయి.*
*దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.*
*కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.*
*గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.*
*మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.*
*కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది.*
*ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.*
*మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది.*
*దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.*
*రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.*
*స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది.*
*ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు ఆ ఫుడ్స్ తినాలనిపించదు.*
*కావాలంటే ట్రై చేసి చూడండి...*
*అందరికీ తెలసేలా షేర్ చేయండి.......*
     *నోట్ :-*
*ఈ మైదా  వల్ల  జరిగే  అనర్ధాలు  విడమర్చి  మన  కుటుంబ,సభ్యులకు  బందువులకు , స్నేహితులకు  తెలియజేసి ...*
*ఆ మైదా  వాడకుండా  చూడండి ...*
*బయటకు  వెళ్ళినప్పుడు  వీలైనంత  వరకు  ఇడ్లి  నే  తీసుకొండి ...* 
*మైసూర్  బజ్జి   అసలు  తినకండి!*
*(మిత్రుల్లో ఆరోగ్య స్పృహ కోసం...)*
Share This :

Related Post



sentiment_satisfied Emoticon