మీSBI BANK ACCOUNT కు NET BANKING సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవటం ఎలా?

🌹 మీSBI BANK ACCOUNT కు NET BANKING సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవటం ఎలా?
🌹 FIRST OPEN www.onlinesbi.com
🌹Then select
"Personal banking-Login"
🌹Continue to Login.
🌹Click on "New User ? Register here"
🌹Account Number: మీ SBI ACCOUNT NUMBER ENTER చెయ్యండి.
🌹CIF Number: CIF నెంబరు మీ ACCOUNT PASS BOOK లో ACCOUNT నెంబరు పైన ఉంటుంది. అది ENTER చెయ్యండి.
🌹Branch Code : మీ ACCOUNT ఏ SBI BRANCH లో ఉందో ఆ బ్రాంచ్ కోడ్ ను ENTER చెయ్యండి.
మీ BRANCH CODE మీ ACCOUNT PASS BOOK పై ముద్రించబడి ఉంటుంది.గమనించగలరు.
🌹Registerd Mobile Number :మీ ACCOUNT NUMBER తో LINK చేయబడి ఉన్న మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి.
🌹Facility Required : Select "Full Transaction Rights".
🌹CAPTCHA : Image లో ఉన్న letters as it is గా (case sensitive) Enter చెయ్యండి.
🌹ఇప్పుడు మీ REGISTERD MOBILE కు ఒక OTP (ONE TIME PASSWORD) వస్తుంది, దానిని OTP దగ్గర ENTER చెయ్యండి.
🌹ATM Card ఉంటే  : "I have my ATM card (Online registration without branch visit)" అనే OPTION SELECT చేసుకోండి.
🌹ATM card లేకపోతే  : "I do not have my ATM card (INB activation by branch) " అనే OPTION ను SELECT చేసుకోండి
🌹మీ REGISTERED MOBILE నెంబర్ కు
UserID,
KIT Number వస్తాయి.
🌹ATM card details enter చేసి Password Create చేసుకోవాలి
🌹30 నిమిషముల తరువాత మీ మొబైల్ నంబర్ కు వచ్చిన User ID మరియు మీరు Create చేసుకున్న  Password తో Login అవ్వండి.
🌹Kit number మీ మొబైల్ కు వచ్చిన నెంబరును ఎంటర్ చేయండి.
🌹ATM Card లేకపోతే
మీ User ID  మరియు KITNumber తో మీ HOME BRANCH కి వెళ్ళి Authorise చేయించుకోండి.
🌹అంతే ఇక నుంచి మీ BANK TRANSACTIONS అన్నీ ఎంచక్కా మీ DESKTOP లేదా మీ SMARTPHONE పైనే నిర్వహించుకోవచ్చు.

🌹ఉపయోగాలు🌹

🌹 మన SBI ACCOUNT నుండి ఏ BANK ACCOUNT కైనా  ammount TRANSFER చేయవచ్చు.
🌹MOBILE PHONE RECHARGE
🌹POST PAID MOBILE BILL PAYMENT
🌹DTH RECHARGE
🌹ELECTRICITY CHARGES
🌹INSURANCE PREMIUM PAYMENT
🌹పోటీ పరీక్షల FEE PAYMENT
🌹SCHOOL, COLLEGE, UNIVERSITY FEE PAYMENT
🌹ONLINE PURCHASING
🌹ACCOUNT STATEMENT
మొదలగు సౌకర్యాలను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పొందవచ్చు.
🌹మరింకెందుకాలస్యం ఈ రోజే మీ SBI ACCOUNT పై INTERNETNET BANKING సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోండి.

Share This :

Related Postsentiment_satisfied Emoticon